VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 4:14 am Posted by : VIJAYA KERATAM

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

శ్రీశైలం డ్యాం లోకి భారీగా వస్తున్న వరద ప్రవాహం.

ఇన్ ఫ్లో : 2,20,948 క్యూ సెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు

ప్రస్తుతం : 869.20 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ : 215:8070 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ : 138.2730

కుడి, ఎడమ,విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి.