నల్లగొండలో 12 ఏళ్ల బాలుడు అదృశ్యం

నల్లగొండలో 12 ఏళ్ల బాలుడు షారుక్ ఖాన్ మహమ్మద్ కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. ముంబయికి చెందిన బాలుడి తండ్రి పేరు మహమ్మద్ వకీల్‌గా పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. రైల్వే పోలీసులకు బాలుడు దొరకడంతో ఈ నెల 13న గంధవారిగూడెంలోని రోగట్టె స్నేహ భావన ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఈ నెల 15న బాలుడు ఆశ్రమం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలుడు నల్లగొండ ఓల్డ్ సిటీ, మాన్యమచెలక ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. బాలుడు కలర్ బనియన్, చిన్న షార్ట్...