ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*
*ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి *దండెంపల్లి సత్తయ్య నల్లగొండ సెప్టెంబర్ 20 విజయకేరటం ప్రతినిధి* ఆటో జీపు కారు లారీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల కు భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని *సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య* ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ రోడ్ లో ట్రాలీ ఆటో డ్రైవర్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) దేవరకొండ రోడ్డు అడ్డా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ దేవరకొండ రోడ్డులో...