గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరిన బ్రదర్ షఫీ

నల్లగొండ, సెప్టెంబర్ 24 (విజయ కెరటం): ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గురువారం నల్లగొండలోని ఇదారా-ఎ-ఇక్వామత్ ఖానా బహదూర్ ఖాన్ సొసైటీని సందర్శించారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఇడారా అధ్యక్షుడు షాహెద్ అహ్మద్ బ్రదర్ షఫీని ఘనంగా సన్మానించారు. అనంతరం బ్రదర్ షఫీ మాట్లాడుతూ.. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన...