బి ఆర్ పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బుర్రి సాగర్ కు మాతృ వియోగం* 

*బి ఆర్ పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బుర్రి సాగర్ కు మాతృ వియోగం*   *పుష్ప పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్*   వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగూర్లపల్లె గ్రామంలో బహుజన రాజ్యాధికార పార్టీ(బి ఆర్ పి) రాష్ట్ర అధ్యక్షులు బుర్రి సాగర్ మాతృమూర్తి బుర్రి పుష్ప అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ బుర్రి పుష్ప...