బావిలో వ్యక్తి పడటంతో కలుషితమైన తాగునీరు.. వెంటనే స్పందించిన కార్పొరేటర్
నల్లగొండ, సెప్టెంబర్ 24 (విజయ కెరటం ప్రతినిధి): నల్లగొండ ఓల్డ్ సిటీలోని 29వ డివిజన్ కొండ చల్మా బాయి వద్ద తాగునీటి బావిలో ఓ వ్యక్తి పడటంతో నీరు కలుషితమైన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఖాజా సమీ ఉద్దీన్ (నదీమ్) వెంటనే స్పందించి, బావిలోని కలుషిత నీటిని మోటర్ల సహాయంతో పూర్తిగా బయటకు తొలగించి శుభ్రం చేయించారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు. బావిని పూర్తిగా శుభ్రం చేసిన అనంతరం రేపటి నుంచి...