*శ్రీ రామ్ నగర్ గణేష్ ని దర్శించుకున్న డిండి తాహాసిల్దర్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ గారు.. సీఐ బీసన్న గారు SI బాలకృష్ణ గారు*……. *
*శ్రీ రామ్ నగర్ గణేష్ ని దర్శించుకున్న డిండి తాహాసిల్దర్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ గారు.. సీఐ బీసన్న గారు SI బాలకృష్ణ గారు*....... డిండి గుండ్లపల్లి మండల కేంద్రంలో కొలువైన శ్రీరాంనగర్ గణేష్ ను తహసీల్దార్ సీఐ si గార్లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.... అనంతరం వారిని కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించడం జరిగింది... ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది