ఓల్డ్ బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలి డీజీపీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 24 (విజయ కెరటం): జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్ స్టేషన్ సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. టి. జీవన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. జగిత్యాల పట్టణం నాలుగు వైపులా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, ప్రస్తుతం న్యూ బస్ స్టేషన్ పరిధిలోనే పెట్రోల్...