క్రిస్టియన్ మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ
యువతకు ఉచితంగా Graphic Design with AI Tool కోర్సులో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 2026-27 సంవత్సరానికి అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు క్రిస్టియన్ మైనారిటీ BC-C సర్టిఫికెట్ లేదా బాప్టిజం సర్టిఫికెట్, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పట్టణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలలోపు...