లతీఫ్‌షా దర్గా ఉర్సుకు శ్రీకారం.. అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల వేడుకలు
నల్లగొండ, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): నల్లగొండ పట్టణంలోని హజ్రత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రీ రహ్మతుల్లాహి అలైహి దర్గా ఉర్సు-ఏ-షరీఫ్ ఉత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాల పోస్టర్‌ను మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు, జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. మూడు రోజుల కార్యక్రమాలు ఇలా.. తొలి రోజు – అక్టోబర్ 1: స్థానిక మదీనా మసీదు నుంచి...