.500 కోట్ల విలువైన భూమి దానం చేసిన మహనీయుడు.. ఖాన్ బహదూర్ ఇమాముద్దీన్ సాబ్

అనంతపురం ఆసుపత్రి నిర్మాణానికి 1902లో భూమితో పాటు నగదు విరాళం అనంతపురం: ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న సంకల్పంతో దశాబ్దాల క్రితమే తన విలువైన ఆస్తులను ప్రజా ప్రయోజనాలకు దానం చేసిన మహనీయుడు ఖాన్ బహదూర్ ఇమాముద్దీన్ సాబ్. అనంతపురంలోని విక్టోరియా ఆసుపత్రి నిర్మాణం కోసం ఆయన భూమితో పాటు నగదు విరాళం అందించినట్లు చారిత్రక వివరాలను ఉటంకిస్తూ పలువురు పేర్కొంటున్నారు. దాదాపు 120 ఏళ్ల క్రితం అనంతపురం ప్రాంతానికి అప్పటి గవర్నర్‌ లార్డ్‌ ఆంప్ట్‌హిల్‌, ఆయన సతీమణి లేడీ ఆంప్ట్‌హిల్‌ వచ్చిన సమయంలో...