సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , గార్లు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ " ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు. ...