22-ఏ భూములపై దుష్ప్రచారం వద్దు –అర్హులైన భూ యజమానుల సమస్యలను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నేతలు 

22-ఏ భూములపై దుష్ప్రచారం వద్దు --అర్హులైన భూ యజమానుల సమస్యలను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నేతలు   వరంగల్ విజయ కెరటం, సెప్టెంబర్ 19:   22-ఏ నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టించేలా ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్–హనుమకొండ సమన్వయకర్త డా. కోటూరి మానవతారాయ్ ఆరోపించారు.శనివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన...