*గౌరవనీయులు పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి – దండం పెట్టి చేస్తున్న విన్నపం 🙏*
--- *గౌరవనీయులు పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి - దండం పెట్టి చేస్తున్న విన్నపం 🙏 *విషయ: తిప్పర్తిలో 3 ఫేస్ కరెంటు 3 కోత - వరి పొలాలు ఎండిపోతున్నాయి - 15 రోజులు అదనపు కరెంటు ఇవ్వాలని వేడుకోలు* అయ్యా, తిప్పర్తి 3 ఫేస్ 12 గంటలు ఇస్తామని చెప్పి LC ల పేరుతో 3 గంటలు కరెంటు ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే ఆ...