తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా షెడ్యూల్*

*తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా షెడ్యూల్* *2027 మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.*   *సెప్టెంబర్ 28:* ప్రజా నోటీసు *అక్టోబర్ 15:* తొలి పునఃప్రచురణ *అక్టోబర్ 25:* రెండో పునఃప్రచురణ *నవంబర్ 6:* ఫారం-18 దరఖాస్తులకు చివరి తేదీ *నవంబర్ 25:* ముసాయిదా ఓటర్ల జాబితా   *నవంబర్ 25 – డిసెంబర్ 10:* క్లెయిమ్‌లు, అభ్యంతరాలు *డిసెంబర్ 25:* క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం  ...