నిమ్స్‌లో సాధ్యం కానిది.. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో సుసాధ్యమైంది*

*నిమ్స్‌లో సాధ్యం కానిది.. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో సుసాధ్యమైంది   *45 రోజులుగా మంచానికే పరిమితమైన యువకుడికి మన అమ్మ హాస్పిటల్‌లో డా. సుధీర్‌ అరుదైన శస్త్ర చికిత్స*   *డాక్టర్ మరో జన్మను ప్రసాదించాడంటూ కుటుంబ సభ్యుల ఆనందం*   *డాక్టర్ సుధీర్ గారు నిజంగా దేవుడే – మాజీ జెడ్పీటీసీ పిన్నేని కోటేశ్వరరావు*   సూర్యాపేట:   హైదరాబాద్ ప్రఖ్యాత నిమ్స్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయడం కష్టమని చెప్పి ఇంటికి పంపించిన ఒక యువకుడికి సూర్యాపేటలోని మన అమ్మ హాస్పిటల్‌లో...