యువత సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
యువత సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డ నల్గొండ పట్టణంలోని యాటకన్నా రెడ్డి కాలనీలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ యువత సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమాజానికి ఉపయోగపడే...