పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు

పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు ### మంత్రి కోమటిరెడ్డికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు నల్గొండ, అక్టోబర్ 23 (విజయ కెరటం): నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని చారిత్రాత్మక పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి...