కోదాడ నియోజకవర్గ రహదారులకు రూ.52.50 కోట్లు మంజూరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో నాలుగు ప్రధాన రహదారులకు నిధులు
కోదాడ నియోజకవర్గ రహదారులకు రూ.52.50 కోట్లు మంజూరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో నాలుగు ప్రధాన రహదారులకు నిధులు. కోదాడ, అక్టోబర్ 13 (విజయ కెరటం): కోదాడ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.52.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవతో నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టీకరణ పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఈ మేరకు రాష్ట్ర...