కనగల్ చెరువులో మునిగి వ్యక్తి మృతి భార్య, పిల్లల కళ్లెదుటే విషాదం.. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
కనగల్ చెరువులో మునిగి వ్యక్తి మృతి భార్య, పిల్లల కళ్లెదుటే విషాదం.. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి నల్గొండ, అక్టోబర్ 13 (విజయ కెరటం): కుటుంబంతో సరదాగా గడిపేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంగళవారం మధ్యాహ్నం కనగల్ చెరువు వద్ద చోటుచేసుకుంది. కనగల్ ఎస్సై కే. రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణానికి చెందిన మహమ్మద్ అమ్మద్ అలీఖాన్ (38) సౌదీ అరేబియాలో...