నల్గొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు
నల్గొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు దరఖాస్తులకు అక్టోబర్ 24 చివరి తేదీ.. రెండు కోర్సుల్లో 60 సీట్లు నల్గొండ, అక్టోబర్ 17 (విజయ కెరటం): నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తెలంగాణ పారామెడికల్ బోర్డు (TGPMB) నోటిఫికేషన్ నంబర్ 152 ప్రకారం ఈ ప్రవేశాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న కోర్సులు: ...