డిండి ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటి కేటాయింపు హర్షణీయం డీకే అరుణ డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సరికావు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా సాధించాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి
డిండి ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటి కేటాయింపు హర్షణీయం డీకే అరుణ డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సరికావు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా సాధించాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ, అక్టోబర్ 25 (విజయ కెరటం): డిండి ఎత్తిపోతల పథకానికి 0.6 టీఎంసీల నీటిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల...