ఓటరు నమోదుకు మరో అవకాశం.. అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6తో దరఖాస్తు చేసుకోవాలి
ఓటరు నమోదుకు మరో అవకాశం.. అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6తో దరఖాస్తు చేసుకోవాలి హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయ కెరటం): తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన...