తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బొబ్బిలి ప్రకాష్ రెడ్డి

తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బొబ్బిలి ప్రకాష్ రెడ్డి పదవి కాదు.. బాధ్యతగా భావిస్తున్నా.. వెనుకబడిన వర్గాల హక్కులు, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తా   నల్గొండ (విజయ కెరటం): తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నల్లగొండ మండలం రాములబండ గ్రామానికి చెందిన బొబ్బిలి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. చిన్నప్పటి నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, ఆపదలో ఉన్నవారికి తనవంతు సహాయం అందిస్తున్న ఆయనకు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   పదవి కాదు.....