చిట్టీల పేరుతో కోట్ల వసూళ్లు.. ప్రభుత్వ టీచర్‌పై బాధితుల ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఘటన.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా కుటుంబంతో పరారీ అయినట్లు ఆరోపణలు సూర్యాపేట: అక్టోబర్ 4 విజయ కెరటం ప్రతినిధి విద్యార్థులకు నీతి, విలువలు బోధించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చిట్టీలు, డైలీ కలెక్షన్ల పేరుతో భారీగా నగదు వసూలు చేసి బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగం,...