ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన ముగ్గురు.. అభినందించిన సీపీ సజ్జనార్! హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని రక్షించిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, బాలకృష్ణ, మహ్మద్ అఫ్సర్‌కు సన్మానం
ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన ముగ్గురు.. అభినందించిన సీపీ సజ్జనార్! హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని రక్షించిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, బాలకృష్ణ, మహ్మద్ అఫ్సర్‌కు సన్మానం హైదరాబాద్ (విజయ కెరటం): హుస్సేన్‌సాగర్‌లోకి నెట్టివేయబడిన ఆరేళ్ల చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ మనస్ఫూర్తిగా అభినందించి సత్కరించారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సాహసోపేతంగా స్పందించిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్‌లను ఆయన ప్రశంసించారు. ఆపదలో...