నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ.. ఉపాధి అవకాశాలు!
# నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ.. ఉపాధి అవకాశాలు! **18–35 ఏళ్ల యువతకు 90 రోజుల శిక్షణ** నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎలక్ట్రికల్, సోలార్ ఇన్‌స్టాలేషన్ తదితర సాంకేతిక కోర్సుల్లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, 35 సంవత్సరాల లోపు వయస్సు గల నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులు. శిక్షణ సమయంలో స్టైపెండ్‌తో పాటు పేపర్ బ్యాగుల తయారీ వంటి స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన...