చాణిక్యపురి కాలనీలో ఘనంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం.. ఒడిబియ్యం సమర్పించిన టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్

చాణిక్యపురి కాలనీలో ఘనంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం.. ఒడిబియ్యం సమర్పించిన టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్ మల్లాపూర్, అక్టోబర్ 12 (విజయ కెరటం):   శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని మల్లాపూర్ చాణిక్యపురి కాలనీలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మన్య బోయిన కృష్ణ యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి...