రామగిరి రామాలయంలో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మేయర్ దంపతులు

రామగిరి రామాలయంలో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మేయర్ దంపతుల నల్లగొండ, అక్టోబర్ 21 (విజయ కెరటం):   నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, జమ్మి పూజ కార్యక్రమాల్లో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఈ సందర్భంగా మేయర్ దంపతులు...