నల్గొండలో ఘనంగా గంధం ఉత్సవం.. గ్యార్మీ షరీఫ్ అన్నదానం

నల్గొండలో ఘనంగా గంధం ఉత్సవం.. గ్యార్మీ షరీఫ్ అన్నదాన   హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఖాజా ఖదర్ దర్గా ఉత్సవాలు   నల్గొండ, అక్టోబర్ 16 (విజయ కెరటం): నల్గొండ పట్టణంలోని ఓల్డ్ చౌరస్తాలో గల హజరత్ ఖాజా ఖదర్ మినుల్లా షా హుసేని దర్గా కమిటీ ఆధ్వర్యంలో గంధం ఉత్సవం, గ్యార్మీ షరీఫ్ అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం గంధం ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.   ఈ కార్యక్రమాల్లో హిందూ, ముస్లిం...