భద్రకాళి నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

భద్రకాళి నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకల   హన్మకొండ, అక్టోబర్ 18 (విజయ కెరటం): హన్మకొండలోని భద్రకాళి నగర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయ పద్ధతిలో ఉత్సాహంగా జరుపుకున్నారు.   ఈ వేడుకల్లో శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ రెడ్డి, విజయ్ కుమార్, కృష్ణ, పోరెండ్ల ప్రభాకర్, రాజమౌళి, శివాజీ, నారాయణస్వామి, సుధాకర్...