ఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార

ఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార హైదరాబాద్, అక్టోబర్ 2626 (విజయ కెరటం): తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారు మాట్లాడుతూ.. బ్రిక్స్ సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. వారి వెంట తెలంగాణ శాసనమండలి కార్యదర్శి...