బండ శ్రీనివాస్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళి

బండ శ్రీనివాస్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళి నల్గొండ, అక్టోబర్ 21 (విజయ కెరటం):   నల్గొండలోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండలోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన, పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.   అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ...