ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు*  *మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి*

*ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు*   *మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి* *కోదాడ (విజయ కెరటం స్టేట్ బ్యూరో- గౌస్)*   విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాలు మరియు నీటీ పారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఇంటా, రైతులలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. దృఢమైన సంకల్పం, పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక సిద్ధిస్తుందనే స్ఫూర్తిని ఈ పండుగ...