VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 10:40 am Posted by : VIJAYA KERATAM

22వ వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

  • 22వ వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షల

 

నల్లగొండ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారికి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, అధికారులు, సిబ్బందికి మరియు 22వ వార్డు ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు.

 

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని, అందరూ సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 

మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 22వ వార్డు కార్పొరేటర్ అమీనా ఫర్హీన్ సమద్