ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈనెల 26 నుంచి చెల్లింపులు

ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈనెల 26 నుంచి చెల్లింపులు నల్గొండ, అక్టోబర్ 17 (విజయ కెరటం): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆలస్యంగా ఫీజు చెల్లించే విద్యార్థులకు రూ.2,000 జరిమానాతో డిసెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించారు.   ఫస్టియర్ రెగ్యులర్, సెకండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.540గా...