TGO బతుకమ్మ సంబురాలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం
TGO బతుకమ్మ సంబురాలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయ కెరటం): TGO సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 బతుకమ్మ సంబురాలకు హాజరు కావాలని రాష్ట్ర మంత్రి సీతక్కను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో మంత్రి సీతక్కను TGO మహిళా విభాగం చైర్‌పర్సన్ జి. దీపారెడ్డి, కన్వీనర్ జె. సుజాత, హైదరాబాద్ జిల్లా TGO అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ...