టీజీవోస్ బతుకమ్మ సంబరాలకు మహిళా ఐఏఎస్ అధికారులకు ఆహ్వానం

టీజీవోస్ బతుకమ్మ సంబరాలకు మహిళా ఐఏఎస్ అధికారులకు ఆహ్వాన   హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయ కెరటం):   బతుకమ్మ సంబరాలు–2026 సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీజీవోస్ భవన్‌లో నిర్వహించనున్న టీజీవోస్ బతుకమ్మ వేడుకలకు మహిళా ఐఏఎస్ ఉన్నతాధికారులను ఆహ్వానించారు.   స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, స్పెషల్ సెక్రటరీ (ఫైనాన్స్) సిక్తా పట్నాయక్‌లను టీజీవోస్ ప్రతినిధులు కలిసి వేడుకలకు ఆహ్వానించారు.   టీజీవోస్ సెంట్రల్ అసోసియేషన్ మహిళా...