తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ
తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం.. రాష్ట్రంలో ఐదు రోప్‌వేలకు గ్రీన్‌సిగ్నల్ నల్గొండ / హైదరాబాద్ (విజయ కెరటం): తెలంగాణలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన జాతీయ రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలు, ఇతర...