రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కోనేటి నరసింహ
రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కోనేటి నరసింహ తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ...