VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 1:28 pm Posted by : VIJAYA KERATAM

నల్గొండ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ హేమలతకు మంత్రి కోమటిరెడ్డి అభినందనలు

నల్గొండ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ హేమలతకు మంత్రి కోమటిరెడ్డి అభినందనలు

నల్గొండ, అక్టోబర్ 11 (విజయ కెరటం):

 

నల్గొండ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా నియమితులైన ముషంపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి హేమలత వెంకట్ రెడ్డితో పాటు పలువురు పాలకవర్గ సభ్యులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, పాలకవర్గ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు.