భద్రకాళి నగర్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి లడ్డూ దక్కించుకున్న కవిత, శోభ

భద్రకాళి నగర్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి లడ్డూ దక్కించుకున్న కవిత, శోభ హన్మకొండ, అక్టోబర్ 22 (విజయ కెరటం ప్రతినిధి):   హన్మకొండ భీమారం భద్రకాళి నగర్-2లో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. కాలనీ వాసులందరూ తమ సహాయ సహకారాలు అందించడంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని కాలనీ కమిటీ అధ్యక్షుడు విజయకుమార్ తెలిపారు.   ఉత్సవాల చివరి రోజు నిర్వహించిన అమ్మవారి లడ్డూ వేలంపాటలో పోరిక కవిత, శొంఠి రెడ్డి...