నూకల మల్లమ్మ మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

నూకల మల్లమ్మ మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ నాయకులు తిప్పర్తి, అక్టోబర్ 12 (విజయ కెరటం): తిప్పర్తి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ నూకల దేవకమ్మ సైదులు మాతృమూర్తి నూకల మల్లమ్మ అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ నూకలవారి గూడెంలోని వారి స్వగృహానికి వెళ్లి మల్లమ్మ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుండా...