నూకల మల్లమ్మ మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు బద్దం సుధీర్
నూకల మల్లమ్మ మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు బద్దం సుధీర్ తిప్పర్తి, అక్టోబర్ 12 (విజయ కెరటం): తిప్పర్తి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ నూకల దేవకమ్మ సైదులు మాతృమూర్తి నూకల మల్లమ్మ అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ వారి స్వగృహానికి వెళ్లి మల్లమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుండా...