జర్నలిస్టుల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంఘం ఢిల్లీలో పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ NWMI పిటిషన్.. జర్నలిస్టుల హక్కులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
జర్నలిస్టుల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంఘం ఢిల్లీలో పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ NWMI పిటిషన్.. జర్నలిస్టుల హక్కులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ (విజయ కెరటం): ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించడం, బలవంతంగా అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి తరలించడం వంటి చర్యలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని ఆరోపిస్తూ నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా (NWMI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు...