12వ బెటాలియన్ అన్నెపర్తిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
12వ బెటాలియన్ అన్నెపర్తిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నల్గొండ, అక్టోబర్ 21 (విజయ కెరటం): నల్గొండ జిల్లా అన్నెపర్తిలోని 12వ బెటాలియన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ బి. రామకృష్ణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగు వెంకన్న గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీస్ అమరవీరుల...