నల్గొండలో పోలీసుల మెరుపు తనిఖీలు.. 59 మంది అదుపులోకి, 15 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్!
నల్గొండలో పోలీసుల మెరుపు తనిఖీలు.. 59 మంది అదుపులోకి, 15 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ నల్గొండ, అక్టోబర్ 19 (విజయ కెరటం): పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, ట్రబుల్ మంగర్స్, గంజాయి, మత్తు టాబ్లెట్ల వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 59 మందిని...