చాట్‌జీపీటీ సాయంతో సివిల్స్‌లో ఐదో ర్యాంకు.. యువతి సత్తా! రోజుకు 8 గంటల చదువు.. సోషల్ మీడియాకు దూరం.. ఏఐతో సందేహాల నివృత్తి

హర్యానా: అక్టోబర్ 11 విజయ కెరటం ప్రతినిధి చాట్‌జీపీటీని అధ్యయన సాధనంగా ఉపయోగించుకుంటూ హిసార్‌కు చెందిన ఛావి హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐదో ర్యాంకు సాధించింది. మొత్తం 675 మార్కులకు గాను 385.80 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమైన ఛావి రోజుకు సుమారు 8 గంటలు చదువుతూ, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. చదువులో ఎదురైన సందేహాలను చాట్‌జీపీటీ సాయంతో నివృత్తి చేసుకుంటూ స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. ఎలాంటి ప్రత్యేక కోచింగ్‌పై ఆధారపడకుండా తన...