అన్ని రకాల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి దసరా లోపే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలకూరి రవి గౌడ్

అన్ని రకాల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి   దసరా లోపే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలకూరి రవి గౌడ్ నల్గొండ, అక్టోబర్ 16 (విజయ కెరటం): అన్ని రకాల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు. దసరా పండుగ లోపే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజను...