స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 15 వరకు దరఖాస్తులు ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ విద్యార్థులకు అవకాశం

### బీపీఎల్ ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 15 వరకు దరఖాస్తులు   ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ విద్యార్థులకు అవకాశ   నల్గొండ, అక్టోబర్ 15 (విజయ కెరటం): నల్గొండలోని ఇడారా-ఎ-ఇఖామత్ ఖానా బహదూర్ ఖాన్ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి బీపీఎల్ పరిధిలోని పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న, పాత నల్గొండ జిల్లా పరిధికి చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.  ...